Wednesday, 26 June 2024

తేది 26.06.2024 | కుప్పం పర్యటనలో ఉన్న గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలసిన చిత్తూరు జిల్లా సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఉద్యోగ భద్రత, రెగ్యులర్, MTS,HR policy అమలు, పెండింగ్ వేతనాలు పై వినతిపత్రం సమర్పించారు.

తేది 19.06.2024 | గౌరవ విద్యా శాఖా మంత్రి శ్రీ నారా లోకేశ్ గారిని కలసి శుభాకాంక్షలు తెలియచేసిన జెఎసి రాష్ట్ర కమిటీ. సమస్యలు పై వినతిపత్రం ఇచ్చిన జెఎసి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కాంతారావు నాని, రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు. గౌరవ మంత్రి గారు సానుకూలంగా స్పందించారు.