Photos
ఈ రోజు(18.07.2016) 11am చిత్తూరు తొలిగించిన సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులకు రీ ఎంగేజ్మెంట్ చెయ్యాలని కోరుతూ జరిగే సామోహిక వినతి పత్రం కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎం.ఎల్.సి వై.శ్రీనివాస రెడ్డి,ఫెడరేషన్(జె.ఎ.సి) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాల కాశి, జిల్లా అధ్యక్షుడు పి.చైతన్య, జిల్లా జె.ఎ.సి నాయకులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)
























































































No comments:
Post a Comment