Tuesday, 11 May 2021

సమాన పనికి సమాన వేతనం చెల్లించే విషయం, ఉద్యోగాల కల్పన తన బాధ్యత కాదన్నట్లుంది. ఇలాంటి రాష్ట్ర వ్యవహార శైలి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల 1966 అంతర్జాతీయ ఒడంబడికకు విరుద్ధం. అధికరణ 39(డి) ప్రకారం నిర్వహించాల్సిన బాధ్యతను పరిత్యజించడమే. - హైకోర్టు

No comments:

Post a Comment