ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో వాస్తవాలను మరుగుపరచి ఉద్యోగులను,ప్రజలను తప్పుదారి పట్టించే రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గమైన ప్రచారాలను ఖండించాలి.ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 11వ పి.ఆర్.సి ప్రకారం పర్మినెంటు ఉద్యోగులతో సమానంగా జీత, భత్యాలు చెల్లించాలి.
No comments:
Post a Comment