Tuesday, 15 October 2024

సమగ్ర శిక్షా సిబ్బందికి సమ్మె కాలపు జీతాలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ది.15.10.2024న మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రికి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వారికి పి‌డి‌ఎఫ్ తరపున లెటర్ రాసిన ఎమ్మెల్సీలు కే.ఎస్. లక్ష్మణరావు,ఐ.వెంకటేశ్వరరావు..

No comments:

Post a Comment